TG Assembly: స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన BRS ఎమ్మెల్యేలు 2 d ago
తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. భూ భారతి బిల్లుపై చర్చను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. ఫార్ములా-ఈ కేసు పై అసెంబ్లీ లో చర్చ పెట్టాలని పట్టుపడుతున్నారు. స్పీకర్ పోడియం వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి నినాదాలు చేస్తున్నారు. ఫార్ములా-ఈ కేసు పై అసెంబ్లీలో చర్చకు, సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు.